All about Computer

Wednesday, February 20, 2019

తగ్గుతున్న జియా స్పీడ్ - ఎందువల్ల?

రిలయన్స్ జియో ఒక సంచలనం. అతి తక్కువ కాలంలోనే అత్యధిక వినియోగదారులను సంపాదించు కుంది.

కానీ ఇటీవలి కాలంలో జియో స్పీడ్ తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో చాలా తక్కువ స్పీడ్ వస్తున్నట్టు పలువురు వినియోగదారులు చెపుతున్నారు.
జియో స్పీడ్ కి సంబందించిన స్క్రీన్ షాట్ ను దిగువన చూడవచ్చు.


స్పీడ్ తగ్గుదల గురించి అడిగితే కంపెనీ వారు పీక్ అవర్స్ లో స్లోగా ఉంటుంది అని చెపుతున్నారు.మీరు ముఖ్యమైన పెద్ద ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఉదయాన్నే చేస్కోవడం మంచిది.

సాయంత్రం సమయంలో అందరూ నెట్ వాడటం వలన నెట్ వినియోగం పీక్ స్థాయిలో ఉండి నెట్ స్లోగా వస్తున్నట్లు నెటవర్క్ నిపుణులు చెప్తున్నారు.


No comments:

Post a Comment